హైదరాబాదులో వెంకయ్యనాయుడి పర్యటన.. మూడు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు.. వివరాలు

16-09-2017 Sat 12:26 | Both States
  • హైదరాబాదులో ఉప రాష్ట్రపతి పర్యటన
  • ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు
  • సహకరించాలని వాహనదారులకు వినతి
భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు నేటి నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్ లో వుంటారు. ఈ సందర్భంగా ఆయన నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో, మూడు రోజుల పాటు ఆయన ప్రయాణించే సమయాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధిస్తూ నగర కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.

శనివారం:
  • ఉదయం 9 గంటల నుంచి 10.15 వరకు బేగంపేట విమానాశ్రయం-విద్యానగర్ ల మధ్య
  • 10.45 నుంచి 11.30 వరకు విద్యానగర్-ఉప్పల్ ఇండస్ట్రియల్ పార్క్ మధ్య
  • మధ్యాహ్నం 12 గంటల నుంచి 1.15 వరకు ఉప్పల్ ఇండస్ట్రియల్ పార్క్-రాజ్ భవన్ మధ్య
  • సాయంత్రం 4.45 నుంచి 5.30 వరకు రాజ్ భవన్-బంజారాహిల్స్ రోడ్ నంబర్.12 మధ్య ఆంక్షలు అమల్లో ఉంటాయి.
ఆదివారం:
  • ఉదయం 9.45 నుంచి 10.30 వరకు బంజారాహిల్స్ రోడ్ నం.12-బేగంపేట్ ఎయిర్ పోర్ట్ మధ్య
  • సాయంత్రం 4.30 నుంచి 5.15 వరకు బంజారాహిల్స్ రోడ్ నం.12-శిల్పకళా వేదిక మధ్య
  • సాయంత్రం 5.45 నుంచి 6.30 వరకు శిల్పకళా వేదిక-బంజారాహిల్స్ రోడ్ నం.12 మధ్య ఆంక్షలు అమల్లో ఉంటాయి.
సోమవారం:
  • ఉదయం 7.30 నుంచి 8.30 వరకు బంజారాహిల్స్ రోడ్ నం.12-బేగంపేట విమానాశ్రయం మధ్య ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ఈ సమయాలను దృష్టిలో పెట్టుకుని వాహనదారులు సహకరించాలని పోలీసులు కోరారు.                  
vice president of indiavenkaiah naidutraffic sanctions in hyderabad

More Telugu News

భారత రైలులో ఫస్ట్ ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట!

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59
..more